👉ఉదయం 11.30 గంటలకు మెడికల్ కళాశాల సందర్శన (గుడిపేట)👉మధ్యాహ్నం 12 గంటలకుకు మాజీ మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావ్ ఇంట్లో టీ కార్యక్రమం …👉మధ్యాహ్నం 12.30గంటలకు మంచిర్యాల జిల్లా BRS కార్యాలయం లో BRS పార్టీ జిల్లా కార్యకర్తలతో మీటింగ్, ఈ సమావేశం లోనే క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం….👉మధ్యాహ్నం 1.30 గంటలకు బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య కూతురి వివాహానికి MNR గార్డెన్ లో పాల్గొంటారు…. 👉మధ్యాహ్నం 2-30 గంటలకు చెన్నూర్ మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా BRS పార్టీ అధ్యక్షులు Dr.బాల్క సుమన్ నివాసం క్యాతనపల్లి లో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.. *ఇట్లు**చెన్నూర్ మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా BRS పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్.*
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పర్యటన వివరాలు
RELATED ARTICLES


