నేను విజయ్ కి విడాకులు ఇవ్వట్లేదు… త్రిష రెండో భార్యగా ఉన్న నాకు ఒకే..సీఎం అవగానే ప్లేట్ తిప్పేసిన మొదటి భార్య…దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న ఈ శుభ తరుణంలో కోట్లాది మంది ఫ్యాన్స్ మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న మెదులుతోంది. విజయ్ గెలిచాడు సరే మరి ఆయన కుటుంబం మళ్ళీ ఒక్కటవుతుందా అని. అయితే ఒకవైపు అది నిజం కాబోతుందని టాక్ వస్తుంది.అదేంటంటే నిన్నటిదాకా లండన్ లో ఉంటూ విజయ్ కు దూరంగా ఉన్న ఆయన భార్య సంగీత ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్రానికే రాజు కావడంతో మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేస్తుందని టాక్ పైగా సోషల్ మీడియాలో కూడా అదే చర్చ. సంగీత తన నిర్ణయాన్ని మార్చుకుని విజయ్ పక్కన నిలబడుతుందని అంటున్నారు.మరోవైపు విజయ్ సీఎం అవ్వగానే ప్లేట్ తిప్పేసి ఒకవేళ త్రిషా రెండో భార్యగా ఉన్నా నాకు ఓకే అని ఆమె సర్దుకు పోతుందా అని జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక కొడుకు కూడా నాన్న కావాలి అంటూ మళ్ళీ తన తండ్రి దగ్గరకు వస్తాడని తెలిసింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో అలాగే తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాసిన విజయ్ ప్రయాణంతో పాటు ఆయన పర్సనల్ లైఫ్ లో ఫ్యాన్స్ కోరుకుంటున్న ఆ మార్పుల గురించి మాట్లాడుకుందాం.మే 4, 2026 ఈరోజు తమిళనాడు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుండి డిఎంకే మరియు ఏఐఏడిఎంకే ఆఫీసుల్లో టెన్షన్ మామూలుగా లేదు.విజయ్ స్థాపించిన తమిళగ వెట్రికలగం పార్టీ ప్రారంభ ట్రెండ్స్ లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం క్యూ కట్టిన జనం ఇప్పుడు ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్ గా అసెంబ్లీకి పంపించేశారు.
నేను విజయ్ కి విడాకులు ఇవ్వట్లేదు… త్రిష రెండో భార్యగా ఉన్న నాకు ఒకే..
RELATED ARTICLES


