Homeమంచిర్యాల జిల్లా వార్తలురాష్ట్రంలో అవినీతి అధికారి.. రూ.100 కోట్ల ఆస్తులు!

రాష్ట్రంలో అవినీతి అధికారి.. రూ.100 కోట్ల ఆస్తులు!

హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ SL కుమార్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.1.10 కోట్ల నగదు, 1.5KG బంగారు నగలు, 2.5 KGల వెండి వస్తువులను సీజ్ చేశారు. NZBలో 3 ఎకరాల భూమి, HYDలో 6 ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో కుప్పలుగా పడి ఉన్న నోట్ల కట్టలను లెక్కించేందుకు మెషీన్లను తెప్పించారు. ఆస్తుల విలువ రూ.100 కోట్లు(మార్కెట్ విలువ) ఉంటుందని అంచనా..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular