Homeమంచిర్యాల జిల్లా వార్తలుమంచిర్యాల: కానిస్టేబుల్ ఆత్మహత్య

మంచిర్యాల: కానిస్టేబుల్ ఆత్మహత్య

మందమర్రి పట్టణంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అరవింద్ యాదవ్(25) రైలు కిందపడి తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామన్ కాలనీ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మూడవ రైల్వే లైన్పై ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న బెల్లంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular