Homeమంచిర్యాల జిల్లా వార్తలుఆసిఫాబాద్ జిల్లా : ఒక్కరు కూడా పాస్ కాని కళాశాల

ఆసిఫాబాద్ జిల్లా : ఒక్కరు కూడా పాస్ కాని కళాశాల

ఆసిఫాబాద్: ఆ కళాశాలలో ఒక్కరూ పాస్ కాలేదు..!కాగజ్నగర్ మండలం బలగాలలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (TEMREIS) ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఈ కళాశాల నుంచి ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. జిల్లావ్యాప్తంగా ‘జీరో రిజల్ట్’ నమోదైన ఏకైక కళాశాలగా ఇది నిలిచింది. అధికారుల పర్యవేక్షణ లోపం, బోధన వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular