మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి గోదావరి తీరంలో దారుణం, నాటు బాంబులు పేలి పలు పశువులకు తీవ్రగాయాలు, మరికొన్ని నాటు బాంబులను గుర్తించిన స్తానికులు,పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు గతంలో కూడా ఇలాగే జరిగినట్లు వాపోతున్న ప్రజలు.అసలు నాటు బాంబులు ఇక్కడికి ఎలా వచ్చాయి గతం లో కూడా కొని మేకల కూడా మృతి చెందినట్లు చెపుతున స్థానికలు గోదావరి పరివాహక ప్రాంతంలో. నాటు బాంబులు అంటే ఒకసారి ఉలికి పడుతున్న ప్రజలు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో నాటు బాంబులు పేలి పలు పశువులకు తీవ్రగాయాలు
RELATED ARTICLES


