సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 90% మార్కులు వస్తే చాలా మంది సంబరాలు చేసుకుంటారు. అయితే అషిమా (కేరళ) 499 మార్కులు వచ్చినా సంతృప్తి చెందలేదు. తనకు అన్యాయం జరిగిందని చెబుతూ ఆమె పునర్మూల్యాంకనానికి సిద్ధమైంది. ఆమె అన్నింటిలో 100కి 100 మార్కులు తెచ్చుకున్నప్పటికీ, సైన్స్‌లో మాత్రం 99 మార్కులే వచ్చాయి. ఆ ఒక్క మార్కు కూడా సాధించి 500/500 సాధిస్తానని అషిమా విశ్వాసం వ్యక్తం చేసింది. ఇవి ‘టాపర్ల సమస్యలు’ కావచ్చని నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు……
499/500.. ఒక్క మార్కు కోసం పునర్మూల్యాంకనానికి వెళ్ళిన అమ్మాయి!
RELATED ARTICLES


