తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి 2026-27 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. మే 4న విడుదల చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు బోర్డు ప్రకటించింది. విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. GOVT, PVT కాలేజీలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి అడ్మిషన్లు నిర్వహించకూడదని బోర్డు పేర్కొంది.
ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ తాత్కాలికంగా రద్దు: బోర్డు
RELATED ARTICLES


