Homeమంచిర్యాల జిల్లా వార్తలుబాల్క సుమన్ పై రాజ ద్రోహం కేసు

బాల్క సుమన్ పై రాజ ద్రోహం కేసు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 26న తెలంగాణ భవన్లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో, ఆయనపై రాజద్రోహం సెక్షన్ (BNS 152)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మే 30, 2026న తెలంగాణ భవన్లోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular