Homeమంచిర్యాల జిల్లా వార్తలు51 సార్లు సిగరెట్లతో కాల్చి.. కన్నకొడుకుని చంపిన తల్లి

51 సార్లు సిగరెట్లతో కాల్చి.. కన్నకొడుకుని చంపిన తల్లి

కేరళంలోని తిరువనంతపురంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్నకొడుకుని చంపింది. ఏడాదిన్నర పసికందును సుమారు 51 సార్లు గాయపరిచి, సిగరెట్లతో కాల్చి తీవ్రంగా హింసించింది. ఈ కేసులో నిందితులైన చిన్నారి తల్లి అఖిల, ఆమె లివ్-ఇన్ పార్ట్నర్ అష్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. పసిబిడ్డ వాంతులు చేసుకుంటోందని అష్కర్ ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు గాయాలను గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే బాలుడిని చంపినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular