హైదరాబాద్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అనంతరం బాల్క సుమన్‌ను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తక్కువ చూపించు
మంచిర్యాల జిల్లా : బాల్క సుమన్ అరెస్ట్?
RELATED ARTICLES


