Homeమంచిర్యాల జిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా : బాల్క సుమన్ అరెస్ట్?

మంచిర్యాల జిల్లా : బాల్క సుమన్ అరెస్ట్?

హైదరాబాద్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అనంతరం బాల్క సుమన్ను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తక్కువ చూపించు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular