అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులుగత వారం రోజుల్లో పంట కొనుగోలు ఆలస్యం కారణంగా మొత్తంగా 7 మంది రైతులు మృత్యువాతమంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాల నుండి కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లోని కల్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లిన 15 మంది రైతులుభారీ ఈదురు గాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడ కూలి మృతిచెందిన నలుగురు రైతులుమృతులు గండరపు వెంకటేష్(24), తనుగుల అభిరామ్(22), నిల్కి లచ్చన్న(55), తనుగుల నాగరాజు(50)గా గుర్తింపుపంట కొనుగోళ్లలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణి కారణంగానే నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని తోటి రైతుల ఆగ్రహం
*💥ప్లీజ్ డాడీ…లే డాడీ!*
RELATED ARTICLES


