దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి మల్కాజ్‌గిరి #సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుముట్టిన పోకిరీలుఅర్ధరాత్రి 12 గంటల నుంచి 3.30 వరకు సాగిన స్పెషల్ ఆపరేషన్40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులుపట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగులేఇందులో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం40 మంది పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులుఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే అత్యవరస పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి!
వస్తావా? రేటెంత? అంటూ #ఐపీఎస్ అధికారిణి సుమతికి వేధింపులు
RELATED ARTICLES


