Homeమంచిర్యాల జిల్లా వార్తలుతెలంగాణ 10th ఫలితాలు రేపే..

తెలంగాణ 10th ఫలితాలు రేపే..

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఈనెల 29న (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular