ప్రభుత్వ నియమాలు ఈ వ్యవస్థ తీరుతెన్నులు తెలియని అమాయకుడు ఒడిశాలోని కియోంజర్ జిలా డియానాలీ గ్రామానికి చెందిన జితు ముండా (50) అనే గిరిజన వ్యక్తి🔹తన సోదరి కల్రా ముండా గత జనవరి లో ఆనారోగ్యం తో మరణించింది అయితే ఆమె పేరున ఒడిశా గ్రామీణ బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు 20,000 నగదు ను తీసుకోవడానికి ప్రయత్నం చేసాడు.🔹కానీ అలా ఇవ్వడానికి కి బాంకు రూల్సు ఒప్పుకోవు అని బ్యాంకు అధికారులు తిరస్కరించారుజితు ముండా పదే పదే ప్రయత్నం చేయడంతో ఆమె చనిపోయినట్టు అధారాలు తీసుకొనిరా అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడం వీలు అవుతుంది అని సమాధానం చెప్పారుసొదరి మరణించినట్టు ఆధారాలు అంటే Death & Legal Heir Certificate ల వ్యవహారం తెలియని ఆ గిరిజన అమాయకుడు 27April 2026 సోమవారణ నాడు ఏకంగా తన సోదరి కల్రా ముండా పాతిపెట్టిన శవాన్ని త్రోవ్వి తీసుకుని బ్యాంకు వెళ్లాడు 🔹ఈ విడియో వైరల్ అవ్వడం తో ప్రభుత్వం – బ్యాంకు తీరు పై చాలా విమర్శలు వచ్చాయి🔹అనుమతి లేకుండా శవాన్ని తీసినందుకు జితు ముండా పై కేసు నమోదుకు ప్రయత్నాలు కూడా జరిగాయి అయితే పోలీసు ఉన్నతాధికారుల జోక్యం తో కేసు నమోదు చేయకుండా సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి జితూ ముండా కు Death & Legal Heir \Certificate ఇప్పించే ఏర్పాట్లు చేసారు 👉 *మీకు తెలుసా ..!?* ఇలా బ్యాంకు నుంచి తిరిగి తీసుకొని బ్యాంకు బ్యాలెన్సు 72 వేల కోట్లు ఉన్నాయి అలాగే క్లైయిమ్ చేయని *TDS Amount* 3 వేల కోట్లు ప్రభుత్వం వద్ద వున్నాయి…ఇలా సుమారు లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు చెందిన డబ్బు ప్రభుత్వం దగ్గర ఉందిఅవి పేదప్రజలకు మాత్రం పంచడం లేదు
అస్తిపంజరం తో బ్యాంకు కు
RELATED ARTICLES


