https://www.instagram.com/reel/DXeOItqkVRE/?igsh=MTZscXBmZnE5dno0eA==
బిగ్ బ్రేకింగ్ న్యూస్
వరంగల్ జిల్లాలోని నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం
ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
చికిత్స నిమిత్తం వరంగల్ తరలింపు


