లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీస్ అధికారులు ఏసీబీకి చిక్కారు. వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో 498A కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు సీఐ సరోజ, ఎస్ఐ రాణి రూ.60,000 లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బాధితుడు ఇర్షాద్ నుంచి రూ.20,000 తీసుకుంటుండగా అధికారులు వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లేడీ CI, SI
RELATED ARTICLES


