మందమర్రి ప్రాణహిత కాలనీ (షిర్కే)లో కానిస్టేబుల్ కుమార్ ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది? సుమారుగా 8 తులాల బంగారాన్ని దుండగులు అపహరించినట్లు సమాచారం?కుటుంబ సభ్యులు తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగిన విషయం బయటపడింది? వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు?సంఘటన స్థలానికి ఎస్ఐ నరేశ్ చేరుకుని పరిశీలిస్తున్నారు?.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది?



