విలాసాగర్ గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో శుక్రవారం బోయిన్పల్లి మండల నూతన తహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విలాసాగర్ ఉపసర్పంచ్ పోత్తూరీ శైలజ, వార్డు సభ్యులు సుంకపాకహేమలత, అనిల్, జోగు శంకర్, బోయిన్పల్లి మండలం ఏఎంసి డైరెక్టర్ కల్లె పెళ్ళి సతీష్ మరియు టీఎస్ లా న్యూస్ జిల్లా ఇన్చార్జ్ దొబ్బల ప్రసాద్ పాల్గొన్నారు.
బోయిన్పల్లి మండల నూతన తహసిల్దార్ కు ఘనంగా సన్మానo
RELATED ARTICLES


