Homeమంచిర్యాల జిల్లా వార్తలుబెల్లంపల్లి : మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష

బెల్లంపల్లి : మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష

6 సంవత్సరము ల మైనర్ బాలిక పై నేరం చేసిన పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాలు కఠిన కారగారా జైలు శిక్ష మరియు 10,000 /- రూపాయల జరిమానాతో పాటు బాధితరాలుకు కంపెన్సేషన్ క్రింద రూపాయలు. 200000/- రూపాయలు DLS ద్వారా ఇవ్వ వలిసినదిగా కోర్ట్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్. కే. శ్రీనివాస్ తెలిపారు.. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2020 లో బండ సాయి కృష్ణ అనే వ్యక్తి షాపుకు ఆరు సంవత్సరాల బాలిక వెళ్లగా ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2020లో కేసు నమోదు చేయడం జరిగింది. నేరం రుజువు అయినందున ముద్దాయికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 10,000 /- రూపాయల జరిమానా బాధితురాలికి 2,00000/- రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పించాలని DLSA ను కోర్టు ఆదేశించింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular