Homeమంచిర్యాల జిల్లా వార్తలుక్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణ కి పటిష్ట మైన...

క్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణ కి పటిష్ట మైన బందోబస్తు : బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

క్యాతనపల్లి మున్సిపాలిటిలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయబడినవి. ఈ సందర్భంగా బందోబస్తు కి ఏసీపీ -04,సీఐ – 23, ఎస్ ఐ – 46, ఏ ఎస్ ఐ / హెడ్ కానిస్టేబుల్ – 98, పోలీస్ కానిస్టేబుల్ -167, మహిళా పోలీస్ సిబ్బంది -49, స్పెషల్ పార్టీ సిబ్బంది -38, హోం గార్డ్స్ -60 మొత్తం 485, 4 టిజీ ఎస్ పి ఫ్లాటన్ లు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి బెల్లంపల్లి ఏసీపీ శ్రీ కిరణ్ కుమార్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular