ఆసిఫాబాద్ బస్టాండ్ వద్ద ఒక అమ్మాయిని వెంబడిస్తూ వేధింపులకు గురిచేసిన యువకుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్న జిల్లా పోలీస్ షీ టీం బృందం. షీ టీం ఎస్సై బిక్కాలాల్, షీ టీం సిబ్బంది స్వప్న, రజిని, దినేష్, అనంతరం ఆ యువకునికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఆసిఫాబాద్ : అమ్మాయిని వేధింపులకు గురిచేసిన యువకుడు అరెస్ట్
RELATED ARTICLES


