Homeమంచిర్యాల జిల్లా వార్తలునగలన్నీ పెట్టుకొని రీల్స్ చేసింది..రాత్రికి దొంగ మొత్తం పట్టుకుపోయాడు..

నగలన్నీ పెట్టుకొని రీల్స్ చేసింది..రాత్రికి దొంగ మొత్తం పట్టుకుపోయాడు..

సోషల్ మీడియా వలన ఉపయోగం ఎంతుందో.. కొన్నిసార్లు దాన్ని సరిగ్గా వాడుకోకపోతే అదే మనల్ని ముంచేస్తుంది. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లోని, ఖైద్వా అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఊరికి చెందిన రచన గుజ్జార్ అనే మహిళకు సోషల్ మీడియాలో రీల్స్ చేసి పెట్టడం సరదా.. ఎప్పుడు చూసినా ఆమె లైఫ్ స్టైల్ వీడియోలు చేస్తుండేది. ఖరీదైన చీరలు.. ఒంటినిండా నగలు వేసుకొని.. చేతిలో తన ఐ ఫోన్ చూపిస్తూ రీల్స్ చేసి పెట్టేది. గత మూడు రోజుల క్రితం కూడా కొత్త నగలు వేసుకొని వీడియోలు చేసింది. అదే రోజు రాత్రి ఓ ఫంక్షన్ కి వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లోని నగలన్నీ దొంగలు చోరీ చేశాడు. నగలతో పాటుగా 2 లక్షలు డబ్బు కూడా ఎత్తుకెళ్లిపోయారు. పాపం ఇప్పుడు లబోదిబోమనడం తప్ప చేసేదేమీ లేదుగా..!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular