చెన్నూరు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఘటన….నిన్నటి నుండి కనిపించకుండా పోయిన 9వ తరగతి విద్యార్థి…అదృశ్యమైన విద్యార్థి దుర్గం హర్ష (14)గా గుర్తింపు….నిన్న మధ్యాహ్నం నుంచి హాస్టల్లో కనిపించని హర్ష…తల్లిదండ్రులకు సమాచారం అందించిన పాఠశాల యాజమాన్యం…విద్యార్థి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్…కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు….
మంచిర్యాల జిల్లా : గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యం…
RELATED ARTICLES


