మంచిర్యాల జిల్లా కాజీపేట మండలం సోమగూడెంలో మల్లీశ్వరి గారి కుమారుడు క్యాన్సర్ తొ చనిపోవడం జరిగింది తక్షణ సాయం కిందవారి దహన సంస్కారాల ఖర్చు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు వారి ఆదేశాల మేరకు వారికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు భువనచంద్ర గారు వసంత గారు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు, సింగరేణి నాయకుడు వెంకట్ గారికి, రాష్ట్ర నాయకులు సాజన్ గారికి, జిల్లా ఇంచార్జ్ చంద్రమోహన్ గారికి, జిల్లా నాయకుడు భువనచంద్ర గారికి బెల్లంపల్లి నియోజకవర్గ నాయకులు బాల కృష్ణ గారికి విద్యార్థి విభాగం అధ్యక్షుడు చిట్యాల నరేష్ గారికి, stpp నాయకుడు మహేష్ గారికి, యువ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
దహన సంస్కారాలకు కవితక్క సహాయం
RELATED ARTICLES


