Homeమంచిర్యాల జిల్లా వార్తలు9ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూసాం.. ఇక ఓపిక లేదు అంటూ కోర్టు ఆవరణలోనే విలపించిన...

9ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూసాం.. ఇక ఓపిక లేదు అంటూ కోర్టు ఆవరణలోనే విలపించిన రిషితేశ్వరి తల్లి

9ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూసాం.. ఇక ఓపిక లేదు అంటూ కోర్టు ఆవరణలోనే విలపించిన రిషితేశ్వరి తల్లి

వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది.

ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు.

తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular